మాలలు ఎవరు?

మాల అనే కులం సృష్టించబడింది కానీ అది అసలు లేనేలేదు. కవి కుసుమ ధర్మాన్న (నీలిజెండ ౪.౧,౨ (౨౦౧౧) )గారి ప్రకారం నిజాంపరిపాలనలో ఆది హిందువులని మరియు ఆంద్ర ప్రాంతంలో వారిని ఆది హిందువులని పిలిచేవారు. మరి ఈ మాల అనే కులం అంటగట్టింది తప్పితే ఇది ఒక కులం కానే కాదు. ఈ బ్రాహ్మణులూ మరియు ఇతర కులస్త్తులు మనల్ని ఈ సమాజం నుంచి దూరం చేస్తూ మన లో ఉన్న కష్టపడే గుణాల్ని గుర్తించి మనల్ని సమజానికి దూరంగా ఉంచి అంటరాని వాళ్ళుగా గుర్తింపచేసారు. కావున మాల లందరూ ఈ బలవంతపు కులానికి బయపడకుండా మనము చాల ధైర్యంతో ముందుకు పోవాలని కోరుతున్నాను. ముక్యంగా మనలో ఈ అభద్రతాభావాన్ని పోగొట్టుకొని మనము ఎవరికీ తక్కువ కాదు అని తల పైకి ఎత్తి నిర్భయంగా జీవితం గడపాలని ఒక పరిశోకడుడిగా, అధ్యాపకుడిగా మాల లందరినీ విన్నవించుకుంటున్నాను.

ప్రస్తుతmu nenu మాల దాసరుల మీద పరిశోదన చేస్తున్నాను కావున మీ సహాయ సహకారాలు కోరుతున్నాను. వైష్ణవులకు ముందు malaలని చేర్చారు. మీ దగ్గర ఏ సమాచారము వున్నా నాకు అందియ వలసిందిగా కోరుతున్నాను.
డీ.మురళి మనోహర్
రీడర్
ఆంగ్ల శాఖా
హైదరాబాద్ విశ్వవిద్యాలయం
హైదరాబాద్

Comments

Popular posts from this blog

History of Mala Dasari

Globalization, Dalits and their impact on Dalits

Dalit seminar abstracts